రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు లోకేష్ మరియు చంద్రబాబు పై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. లోకేష్ కార్పోరేటర్ కు ఎక్కువా ఎమ్మెల్సీకి తక్కువా అని ఎద్దేవా చేసాడు. లోకేష్ స్పీకర్ కు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఆ నాడు సంతలో గేదేళ్ళ ఎమ్మెల్యేలను కొన్నప్పుడు ఏమైంది మీ బుద్ధి అని మండిపడ్డారు. స్పీకర్ ని దిగాజారుడు స్థాయికి తీసుకొచ్చిన ఘనత టీడీపీ దే అని అన్నారు. …
Read More »