హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ వేలానికి భారీ స్పందన వచ్చింది. తమకు నచ్చిన నంబర్ కోసం భారీ మొత్తంలో వెచ్చించేందుకు వెహికల్ ఓనర్లు ఏ మాత్రం వెనుకాడలేదు. TS 09 FV 9999 నంబర్ కోసం రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి పోటీపడి రూ.4,49,999 లక్షలు వెచ్చించి దాన్ని సొంతం చేసుకున్నారు. TS 09 FW 0001 నంబర్ కోసం శ్రీనిధి ఎస్టేట్స్ సంస్థ …
Read More »మీకు రూ.1.50 లక్షల వరకు..!
మీకు వాహానం ఉందా.. మీరు వాహానం వినియోగిస్తున్నారా.. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ వాహానాలు వాడుతున్నారా.. అయితే ఇది మీకు నిజంగా శుభవార్తనే. లేటెస్ట్ మోడల్ కారు హారియర్ తో పాటు పలు రకాల కార్ల ధరలను భారీగా తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. నెక్సస్,హెక్స్,టియాగో,ఎన్ఆర్టీ ,హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5లక్షల వరకు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల ఫెస్టివల్ పేరుతో టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు …
Read More »ఆర్టిజీ బాబు కార్ డ్రైవర్ నిర్వాకం
అమరావతి కరకట్టపై అత్యంత వేగంగా వాహనం నడుపుతూ ఓ ద్విచక్ర వహనంపైకి దూసుకెళ్లిన వైనం.. సదరు ద్విచక్ర వాహన దారుడికి తృటిలో తప్పిన పెనుప్రమాదం..ఆ సమయంలో కారులో ఉన్న రియల్ టైమ్ గవర్నెన్స్ సిఈఓ బాబు… ప్రమాదకర కరకట్ట రహదారిలో ఐఏఎస్ అధికారులే అత్యంత వేగంగా వెళ్తూ వాహనదారుల్లో భయాందోళన కలిగిస్తుంటే సామాన్యులు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….ఇదేమని సదరు బాబు వాహన డ్రైవర్ ను బాధితుడు ప్రశ్నించగా …
Read More »విలువైన సమాచారాన్ని షేర్ చేసి పదిమందికి తెలియచేయండి.!
ఇండియన్ ఆర్మీ అప్పుడప్పుడు పాత వాహనాలను వేలం వేస్తూ ఉంటుంది, వీటి స్థానంలో కొత్త వాహనాలను ప్రవేశపెడుతుంది. తాజాగా భారీ సంఖ్యలో ఉన్న మారుతి జిప్సీ ఎస్‌యూవీలను విక్రయించడానికి ఆర్మీ సిద్దమైంది. యుద్ద తలంలో అద్భుతమైన పనితీరును కనబరిచిన అరుదైన జిప్సీ వాహనాలను చాలా తక్కువ ధరకే విక్రయిస్తోంది. అత్యంత శక్తంతమైన ఇండియన్ ఆర్మీకి మారుతి జిప్సీ ఎస్‌యూవీలు కొన్ని దశాబ్దాల పాటు అపారమైన సేవలందంచాయి. అయితే, ఇవి పాతవి …
Read More »మోడీ మరో సంచలన నిర్ణయం..!!
మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరుపున ముమ్మరంగా ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. ప్రచారం ముగిసిన వెంటనే మళ్లీ దేశ పరిపాలనపై దృష్టి సారించారు. అయితే, ప్రధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ప్రధాని మోడీ తీసుకున్న ఆ సంచలన నిర్ణయమేంటనేగా మీ ప్రశ్న..?? ఇక అసలు విషయానికొస్తే. దేశంలో పర్యావరణానికి నష్టం తెచ్చే విభాగాల్లో వాహన శ్రేణిదే …
Read More »