మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
Read More »ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల రేట్లు
కరోనా వేళ కుటుంబ ఆదాయం భారీగా తగ్గిందనేది వాస్తవం. పెరిగే ధరలతో ప్రజలు సతమతమవుతున్నారు 2020తో పోల్చితే అన్నిరకాల నూనెల ధరలు 40-60% (రూ.150/లీ) వరకు పెరిగాయి. నిత్యావసరాల రేట్లు అయితే రోజురోజుకు మండిపోతున్నాయి రిటైల్ మార్కెట్లో KG కందిపప్పు-రూ.100 చింతపండు-రూ.200, పెసరపప్పు-రూ.120 మినపప్పు-రూ.115, ఉల్లి, చక్కెర-రూ.40 పామాయిల్-రూ.120/లీ ఉండటంతో కొనుగోళ్లు తగ్గాయని వ్యాపారులు ఆవేదన పడుతున్నారు.
Read More »గుడ్డు,చికెన్ శాఖహారమే..?
సహజంగా గుడ్డు అనేది శాఖహారమే అని అందరికీ తెల్సిందే. అయితే కొంతమంది గుడ్డు వెజ్ కాదు నాన్ వెజ్ అని పలు సందర్భాల్లో ఎగ్ వెజ్ నా.. నాన్ వెజ్ నా అని ఇప్పటివరకు స్పష్టత లేదు.. అయితే గుడ్డు ఒక్కటే కాదు చికెన్ కూడా శాఖహారమే అని అంటున్నారు పార్లమెంట్లో శివసేన నేత ,రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్. ఆయన మాట్లాడుతూ”చికెన్ ,గుడ్డును శాఖహారం జాబితాలో చేర్చాలని ఆయన …
Read More »