కర్ణాటక ఎన్నికలతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయ వాతావరణ వేడెక్కింది. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో పలు సర్వే సంస్థలు చేసిన సర్వేలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. అయితే, మిగతా పార్టీలకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని ఎన్నికలకు ముందు సర్వేలన్నీ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, ఆ సర్వే ఫలితాలను తలకిందులు చేస్తూ ప్రజలు తీర్పునిచ్చారు. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 37, బీఎస్‌పీ-1, ఇతరులు-2 …
Read More »