‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై …
Read More »కష్టంలో తోడున్నప్పుడే మానవజన్మకు సార్థకత : మంత్రి కేటీఆర్
సాటి మనిషి కష్టం, సాటి మనిషి బాధ అర్థం చేసుకుని వారి కష్టంలో తోడున్నప్పుడే మానవ జన్మకు సార్థకత ఉంటుందని దివ్యాంగులను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మాట సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారు. పేదరికంలో ఉండే పేదలు కానీ, ఇతర శారీరకమైన ఇబ్బందులు ఉండే దివ్యాంగులకు బాసటగా, ఆసరాగా నిలబడాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని కేటీఆర్ ఉద్ఘాటించారు. మీ ముఖాల్లో చిరునవ్వును చూసిప్పుడే తమకు …
Read More »షిర్డీ సాయిబాబాను దర్శించుకున్న ఎంపీ జోగినపల్లి,ఎమ్మెల్సీ పోచంపల్లి
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన రాజ్యసభ సభ్యులు,టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ ,ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,రాష్ట్ర దివ్యాంగుల కార్పోరేషన్ చైర్మన్ డా. కె. వాసుదేవరెడ్డి, వారి మిత్రులు రాజేష్ ఖన్నా ఈ రోజు షిర్డీ సాయిబాబా ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకున్నట్లు …
Read More »