తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతోంది. అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డిగ్రీ చదువుతున్న దివ్యాంగుల కోసం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వారికి అవసరమైన ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక స్కూటర్లు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వికలాంగుల కార్పొరేషన్ …
Read More »హ్యాట్సాఫ్ ఎంపీ బాల్క సుమన్..!!
యువనేత,పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేస్తూ..ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేల్తు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించుకుంటున్నారు.ఈ క్రమంలోనే ఆదివారం ఎంపీ సుమన్ చెన్నూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి చెన్నూరు బయలు దేరారు. see also:ఈ రోజు నుంచే రైతు బీమా పథకం …
Read More »పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి..వాసుదేవ రెడ్డి
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్, శేరిలింగంపల్లి టీఆర్ఎస్ పార్టీ డివిజన్ ఇన్ చార్జీ వాసుదేవ రెడ్డి అన్నారు . శేరిలింగంపల్లి డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అధ్యక్షతన గురువారం టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వాసుదేవ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్ దే..వాసుదేవ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల వసతి గృహాలలో సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ చైర్మెన్ వాసుదేవ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవికలాంగుల వసతి గృహాలలో రాత్రి పూట నిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి కరీంనగర్ లోని వికలాంగుల వసతి గృహంలో నిద్ర చేశారు. ఇవాళ ఉదయం కరీంనగర్ జిల్లాలోని వికలాంగుల కార్పొరేషన్ స్థలాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలోని …
Read More »