దేశంలో సాయుధ బలగాల్లో కాంట్రాక్టు పద్ధతిన నియామకాలు చేపట్టే అగ్నిపథ్ స్కీంపై బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అగ్నివీరులకు పెన్షన్లు ఇవ్వకపోవడం పట్ల మోదీ సర్కార్‌ను ఆయన నిలదీశారు. స్వల్పకాలిక సర్వీసులో పనిచేసే అగ్నివీరులకు పెన్షన్ పొందే హక్కు లేనప్పుడు ఈ ప్రయోజనాలు ప్రజా ప్రతినిధులకు ఎందుకని ప్రశ్నించారు.దేశాన్ని కాపాడే సైనికులకు పెన్షన్ లేనప్పుడు తానూ పెన్షన్ వదులుకునేందుకు సిద్ధమని వరుణ్ గాంధీ …
Read More »