గత కొన్ని రోజుల క్రితమే అందాలనటి శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఆమె మరణాన్ని తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీదేవిని ఆరాధ్యదేవతగా భావించే ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఎంతో ఆవేదనకు గురై .. వరుస ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే . see also :Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..! అయితే తాజాగా శ్రీదేవి గురించి, ఆమెతో తన అనుబంధం …
Read More »