ప్రధానమంత్రి నరేందర్ మోదీ రేపు సెప్టెంబర్ పదిహేడో తారీఖున పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో ఆ రాష్ట్ర బీజేపీ శాఖ నేతృత్వంలో రేపు గోల్డ్ రింగులు పంపిణీ చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని RSRM హాస్పిటల్లో రేపు జన్మించే శిశువులకు 2 గ్రాముల చొప్పున రింగులు అందజేయనుంది. సుమారు 10-15 మంది పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మోదీ 72వ వడిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం …
Read More »ప్రధాని మోదీకి షాక్
ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్‌సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్‌బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »మోదీకి చుక్కలు చూపిస్తున్న తెలంగాణ సమాజం…అందుకే ఈ కుట్ర
తెలంగాణ రైతులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తమ ఆకాంక్ష యొక్క సత్తా చాటులున్నారు. అయితే, వారిపై మోదీ సారథ్యంలోని అధికారులు, బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారు. వారణాసిలో పోటీచేయడం ద్వారా తమ సమస్య తీవ్రతను సమాజం దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ నుంచి పసుపు రైతులు, ఫ్లోరోసిస్ బాధితులు సిద్ధమయ్యారు. అయితే దేశం మొత్తానికి ఒకే రకం ఎన్నికల నిబంధనలు ఉండగా.. వారణాసిలో ప్రత్యేక నిబంధనలు అమలుచేస్తున్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. నిబంధనల …
Read More »ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రాహుల్ గాంధీ సోదరిమణి ,కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ప్రధానమంత్రి నరేందర్ మోదీ ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్రస్తుత ఎన్నికల్లో బరిలోకి దిగుతోన్న వారణాసి నుండి బరిలోకి దిగుతారు అని వార్తలు ప్రచారమైన సంగతి తెల్సిందే. అయితే ఈ ప్రచారానికి తెర పడింది.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయిన ప్రియాంక …
Read More »