ప్రముఖ తెలుగు కన్నడ సినీ నటి వరలక్షీ శరత్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయం గురించి తానే స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వీడియో ద్వారా తెలియజేసింది. తనకు కోవిడ్ వచ్చింది.. తనను కల్సినవారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలి.. అందరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. మాస్కులు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలిని సూచించింది.దీనిపై రాధిక శరత్ కుమార్ ‘టేక్ కేర్ వసూ’ అంటూ రీట్వీట్ చేసింది. …
Read More »సరికొత్తగా వరలక్ష్మీ …?
ఇటు చక్కని అందంతో పాటు అటు అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న బబ్లీ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్. మొదటి నుండి సరైన కథలను ఎంచుకుంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది ఈ హాట్ బ్యూటీ . తాజాగా వరలక్ష్మీ హీరోయిన్ గా నటించిన చిత్రం వర ఐపీఎస్. జేకే దర్శకత్వం వహించగా ఏఎన్ బాలాజీ నిర్మాతగా వ్యవహరించగా రవి బస్రూర్ సంగీత …
Read More »సలహాలిస్తున్న క్రాక్ భామ..మీరు పాటించండి
అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్ వేయిచుకోకుండా ఉండొద్దని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే తాను ఫస్ట్ డోస్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా వీడియో ద్వారా ఆమె తెలిపారు. ‘‘వ్యాక్సిన్ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్ కూడా అంతే. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే కరోనా …
Read More »తప్పులో కాలేసిన కీర్తి సురేష్
కరోనా తర్వాత విడుదలైన క్రాక్ మూవీలో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న అందాల రాక్షసి వరలక్ష్మీ శరత్ కుమార్. ఈ చిత్రంలో అమ్మడు నటించిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అయితే వరలక్ష్మీ శరత్ కుమార్ పుట్టిన రోజు అనుకుని మహానటి.. తెలుగు సినిమా ప్రేక్షకుల కలల రాకూమారి అయిన నటి కీర్తి సురేశ్ తప్పులో కాలేసింది. నటి వరలక్ష్మికి బర్త్డే విషెస్ చెప్పే క్రమంలో పొరపాటు …
Read More »జీవితంలో పెళ్లే చేసుకోను..వరలక్ష్మీ సంచలన వాఖ్యలు
తాను జీవితంలో పెళ్లే చేసుకోను అని సంచలన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయం గురించి ఈమె ఇంతకు ముందే చెప్పిన విషయం తెలిసిందే. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. వాటిలో ఒకటి నటుడు విమల్‌కు జంటగా నటించిన చిత్రం కన్నిరాశి. కింగ్ మూవీ మేకర్స్ పతాకంపై షమీమ్ ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ముత్తుకుమార్ దర్శకత్వం వహించారు. నిర్మాణ …
Read More »ప్రభాస్ కు ఐ లవ్ యూ చెబుతా..వరలక్ష్మీ శరత్‌కుమార్
నేను ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే ఎవరికి చెబుతానో తెలుసా అంటోంది నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. ఈ అమ్మడిని డేరింగ్ అండ్ డైనమిక్ నటి అని పేర్కొనవచ్చు. నటిగానే కాకుండా నిజ జీవితంలోనూ చాలా బోల్డ్ వరలక్ష్మీ శరత్‌కుమార్. ఏ విషయానైన్నా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడటం వరలక్ష్మీ నైజం. హీరోయిన్‌గా రంగ ప్రవేశం చేసి, గ్లామర్ రోల్స్ కోసమే ఎదురుచూస్తూ కూర్చుంటే ఈ జాణ ఇంత పేరు తెచ్చుకునేది …
Read More »