ఏపీలోని అనంతపురం జిల్లా లో సోమవారం ఆర్ధరాత్రి ధర్మవరం టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు వీరంగం సృష్టించారు. ఒకే ఒక్క చిన్న కారణంతో దారుణంగా దాడి చేశారు. బైక్ హారన్ కొట్టారని కారణంతో నలుగురు యువకులను విచక్షణా రహితంగా చితకబాదారు. నవోదయ కాలనీకి చెందిన నారాయణస్వామి సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఎమ్మెల్యే వరదాపురం సూరి ఇంటి సమీపంలో ఎమ్మెల్యే …
Read More »