వంటలక్క’.. తెలుగు సీరియల్స్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. వంటలక్క ఒరిజినల్ పేరు ప్రేమీ విశ్వనాథ్. కార్తీకదీపంతో ఫేమస్ అయిన ఆమె.. రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఒకరోజు షూటింగ్ లో పాల్గొనాలంటే ఆమెకు రూ.30వేలు చెల్లించాల్సిందే. అలాగే దేవత సీరియల్లోని సుహాసిని రూ.25వేలు, ఆమెకథ ఫేమ్ నవ్య స్వామి, శశిరేఖా పరిణయం ఫేమ్ మేఘనా లోకేశ్ రూ.20వేల చొప్పున తీసుకుంటారు.
Read More »