టీడీపీ పార్టీలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టిడిపి అధికారంలో ఉండటంతో సినీప్రముఖులు అధికార పార్టీలోకి క్యూకడుతున్నారు. గత కొన్నిరోజులుగా సినీనటి వాణీ విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనే విషయం హాట్ టాపిక్ అయ్యింది. తను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని గతంలోనే ఆమె ప్రకటన కూడా చేసింది. అయితే పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తరువాతనే చంద్రబాబును కలుస్తానని, ఆ తరువాత టిడిపి తీర్థం పుచ్చుకుంటానని చెప్పారామె. …
Read More »రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదంట..?
వైసీపీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు… ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు …
Read More »టీడీపీ నయా కరివేపాక్.. ఫ్యూచర్ ఏంటో..?
మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …
Read More »