రాజకీయంగా పదేళ్ల పాటు వెనక్కివెళ్లిపోయిన రాధా ఇప్పుడు మరో ఐదేళ్లు మరింత వెనక్కి వెళ్లిపోయారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన వంగవీటి రాధా మొత్తం నాలుగు పార్టీలు పారి ఇప్పుడు రాజకీయంగా టెంపరరీ రిటైర్మెంట్ ను తానే తీసుకున్నాడన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. రంగా వారసుడిగా ఓ బలమైన సామాజివకర్గం అండదండలు తనకు ఉన్నాయని ఆయన భావించినా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాధాను ఎవ్వరూ పట్టించుకోలేదు.ఇప్పటికే రాజకీయంగా …
Read More »