ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈనెల 27న వైసీపీ ఢిల్లీలో ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలులో ప్రభుత్వాల తీరును ఎండగడుతూ వైసీపీ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద డిసెంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు, మాజీ …
Read More »ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి పారిపోయిన పిరికిపంద చంద్రబాబు
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేస్తే 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎలా మోసపోయారని ఉరవకొండ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వంచనపై గర్జన దీక్షలో ప్రసంగిస్తూ.. ప్రజలను రక్షించాల్సిన చంద్రబాబు తననే కాపాడాలంటూ ప్రజలను కోరడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కేంద్రం స్పందించకపోతే కడప ఉక్కు పరిశ్రమ తానే ఏర్పాటు చేస్తానని చంద్రబాబు అనటం …
Read More »అనంతలో ‘వంచనపై గర్జన’
ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర విభజన చట్టంలోని హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరి, కేంద్ర ప్రభుత్వ ఆలసత్వానికి నిరసనగా వైసీపీ నేతలు తలపెట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఈరోజు అనగా (జూలై 2)న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనంతపురం టవర్ క్లాక్ సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో (ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎదురుగా) జరుగుతుంది. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా లోక్‌సభ …
Read More »