తెలంగాణ ఓస్తే ఏమొచ్చింది..ఇగో 30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా దర్శనం ఇస్తుంది అవును మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతుంది గుండెలో తడుంటే బండైనా చెలిమైతది స్పందించే మనసుంటే సముద్రమైనా చనుపాలిస్తది! ఎన్నేండ్లు దు:ఖాన్ని దుసిపోసుకున్నం ఎన్ని సంక్రాంతులు మంట్ల గల్సినవి ఎన్ని …
Read More »