పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలుగా కథ, దర్శకత్వం రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ …
Read More »వంశీ దర్శకత్వంలో రవితేజ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ తో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ తెలుగు సినిమా రచయిత వక్కంతం వంశీ. వక్కంతం వంశీ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో వార్తలు గుప్పుమంటున్నాయి. దర్శకుడు ,రచయితైన వక్కంతం వంశీ చెప్పిన కథ నచ్చడంతో రవితేజ పచ్చ జెండా …
Read More »టీడీపీ నేతలపై మరోసారి వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ నేత రాజేంద్రప్రసాద్‌ను డొక్క పగులుద్ది అంటూ చేసిన ఓ టీవీ ఛానల్ డిబెట్‌లో చేసిన వ్యాఖ్యలపై.. గన్నవరం వల్లభనేని వంశీ పశ్చాతాప్తం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల వేసుకున్న తాను కొంత సంయమనం కోల్పోయిన పెద్దాయనను దూషించడం తప్పునేని ఒప్పుకున్న వంశీ… ఈ మేరకు రాజేంద్ర ప్రసాద్‌కు క్షమాపణ చెప్పారు. అయితే తనకు బీపీ ఎక్కువ కావడం వల్లనే దూషించాల్సి వచ్చిందన్న ఆయన తాను వాళ్లలాగా బీపీ ట్యాబ్లెట్స్ …
Read More »పార్టనర్ల చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన వల్లభనేని వంశీ…!
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు ఇప్పటికీ రహస్య మిత్రులు అన్న సంగతి తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబుతో విబేధించిన పవన్ కల్యాణ్ వామపక్ష పార్టీలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని సొంతంగా ఎన్నికల్లో పోటీ చేశాడు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేశాడని అప్పట్లో విమర్శలు …
Read More »ఆడపిల్లల మార్ఫింగ్ ఫోటోలతో వంశీపై టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం…సీపీకి ఫిర్యాదు..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని ప్రెస్‌మీట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. అంతే కాదు ఏకంగా వంశీపై లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగింది. ఆడపిల్లల పేరుతో ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వంశీని కించపర్చేలా ప్రచారం చేస్తోంది. సోషల్ మీడియాలో తనపై …
Read More »ఏపీలో పెద్ద కుటుంబానికి చెందిన ఓ మహిళకు 10 వేల ఈమెయిల్స్ పెట్టిన టీడీపీ నేత ఎవరు..?
తన స్వార్థ రాజకీయాల కోసం ప్రత్యర్థుల వ్యక్తిత్వహననం చేయడానికి కూడా వెనుకాడని మనస్తత్వం..టీడీపీ అధినేత చంద్రబాబుది. ప్రత్యర్థి పార్టీల్లోకి కోవర్టులను పంపించి..వారి ద్వారా తన కుట్రలను అమలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. 2009లో వైయస్‌ను ఓడించడానికి..తొలుత ప్రజా రాజ్యం పార్టీని ఎల్లోమీడియాతో ఎంకరేజ్ చేయించిన చంద్రబాబు..అదే ప్రజారాజ్యం పార్టీ ద్వారా తనకు దెబ్బ పడుతుందని తెలిసి..వెంటనే చిరు ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా కుట్రలు చేశాడు. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను …
Read More »గన్నవరంలో ఉప ఎన్నికలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ…?
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉంది..టీడీపీకి రాజీనామా చేసిన వంశీ వైసీపీలో చేరే విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. వంశీ వ్యక్తిగత డిమాండ్లకు సీఎం జగన్ ఇంకా అంగీకారం తెలుపకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే రెండు, మూడు రోజుల్లో టీడీపీని వీడేందుకు వంశీ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన రాజీనామాను స్పీకర్‌కు పంపేందుకు వంశీ రెడీ అవుతున్నట్లు సమాచారం. వంశీ రాజీనామా …
Read More »విజయ్ దేవరకొండపై మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్..
అర్జున్ రెడ్డి ,గీత గోవిందం సినిమాలతో స్టార్ హిరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.ఇటీవల విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తున్నది.ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నాయి.ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే శుక్రవారం విజయ్ దేవరకొండ …
Read More »