మీరు విన్నది నిజమే… నందమూరి వారి ఆడబిడ్డ, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరీ పరువును స్వయానా ఆమె భర్త..40 ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆమె సుపుత్రుడు నారాలోకేశ్ తీస్తున్నారా..బహిరంగ వేదికలపై తండ్రీ కొడుకుల మాటలు వింటే..భువనేశ్వరీ పరువును అడ్డంగా రోడ్డున పడేస్తున్నారని అనుమానం రాక తప్పదు..గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ …
Read More »బ్రేకింగ్..వల్లభనేని వంశీని సస్పెండ్ చేసిన టీడీపీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమ, ఇతర టీడీపీ నేతలపై ప్రెస్‌మీట్ పెట్టి మరీ తీవ్ర విమర్శలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. నిన్న రాత్రి ప్రెస్‌మీట్‌లో వంశీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇవాళ ఉదయం టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు వంశీ విమర్శలపై చర్చించినట్లు …
Read More »