టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో “కమ్మ”గా సాగుతున్న సంగతి తెలిసిందే. కులగణం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సహజంగానే కులాభిమానులు, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో పాల్గొంటున్నారు. దీంతో చినబాబు లేనిపోని వీరావేశం తెచ్చుకుని కట్ డ్రాయర్లతో రోడ్డ మీద తిప్పుతా…ఉచ్చ పోయిస్తా అంటూ మామ బాలయ్య లెవెల్లో బూతులు లంకించుకుంటున్నాడు. ఇక అంతే కాదు..చంద్రబాబును ఇబ్బందిపెట్టిన వాళ్లను, జగన్ కు అనుకూలంగా పని …
Read More »చంద్రబాబు నిన్ను కనాలనుకోలేదు..కానీ అలా పుట్టావు…లోకేశ్‌కు ఆర్జీవీ కౌంటర్..!
అమ్మమ్మగారిల్లు అయిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేశ్ యువగళం పాదయాత్ర “కమ్మ”గా సాగుతోంది.. తన సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉండడంతో సహజంగానే కులగణం చినబాబు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతోంది. దీంతో లోకేశ్ బాబు తెగ రెచ్చిపోయి కట్ డ్రాయర్ల మీద తిప్పుతా…ఉచ్చపోయిస్తా అంటూ కొడాలినాని, వల్లభనేని వంశీలను ఉద్దేశిస్తూ డైలాగుల మీద డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ను కూడా …
Read More »బిగ్ బ్రేకింగ్…వల్లభనేని వంశీ కాన్వాయ్ కు ప్రమాదం..!
ఏపీలో గన్నవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అగ్రనేత యార్లగడ్డ వెంకట్రావు పార్టీని వీడుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గన్నవరం రాజకీయాలు గరంగరంగా మారాయి. అయితే తాజాగా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఇవాళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళుతున్న వల్లభనేని వంశీ కాన్వాయ్ సూర్యాపేట చివ్వెంల మండలం ఖాసీంపేట వద్ద కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో ఒకటి …
Read More »వంగవీటి రాధాకు 2+2 భద్రత
ఏపీ ప్రధానప్రతిపక్ష టీడీపీకి చెందిన నేత వంగవీటి రాధాకు భద్రతను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాధాకు 2+2 భద్రత కల్పించాలని ఏపీసీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రెక్కీపై ఆధారాలు సేకరించి ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సూచించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా తన దృష్టికి తీసుకొచ్చారని.. తాను ఈ విషయాన్ని సీఎం జగన్ కు వివరించినట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు. రాధాకు ఎవరిపైనైనా అనుమానం ఉంటే …
Read More »వంగవీటి రాధ హత్యకు రెక్కీ
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశానికి చెందిన నేత వంగవీటి రాధ సంచలన ఆరోపణలు చేశారు. తన హత్యకు కుట్రపన్నారని, రెక్కీ నిర్వహించారని అన్నారు. తనను చంపాలని చూసినా భయపడనని, దేనికైనా సిద్ధం అని స్పష్టం చేశారు. తానెప్పుడూ ప్రజల మధ్యే ఉంటానని, వంగవీటి రంగా ఆశయాల సాధనే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా చిన్నగొన్నూరులో రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాధ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ …
Read More »లోకేష్ కు వల్లభనేని వంశీ సవాల్
ఏపీ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడుకు ఆ పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సవాల్ విసిరారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” నేను పార్టీకి రాజీనామా చేశాను. నేను కేవలం నా నియోజకవర్గం అభివృద్ధికోసం.. గత ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చడానికి మాత్రమే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ నేను వైసీపీ పార్టీలో చేరాలనుకుంటే …
Read More »ఏపీ టీడీపీకి షాక్-వైసీపీలోకి మరో ఇద్దరు నేతలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు షాకుల షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. మరోవైపు యువనేత దేవినేని అవినాశ్ ఏకంగా టీడీపీకి రాజీనామా చేసి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా …
Read More »చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీ షాక్..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ షాకిచ్చారు. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ ప్రభుత్వానికి మద్ధతు ఇస్తాను. త్వరలోనే ముఖ్యమంత్రి,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరతాను. కేవలం గన్నవరం నియోజకవర్గంలో గుడిసెలు లేని నియోజకవర్గంగా.. ఇరవై వేల …
Read More »చంద్రబాబుపై మరోసారి మండిపడిన వల్లభనేని వంశీ..!
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన విమర్శలపై టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ మేరకు ఇవాళ వంశీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన టీడీపీ నేతలు..కన్నతల్లి లాంటి పార్టీకి వంశీ ద్రోహం చేశాడని, గంగానదిలాంటి పార్టీని వదిలి సముద్రంలోకి వెళ్లాడంటూ విమర్శలు గుప్పించారు. అలాగే వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. తాజాగా టీడీపీ నేతల విమర్శలపై, తన …
Read More »గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా వ్యవహారం..పలు అనుమానాలు..!
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ పార్టీ మారుతాడంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ‌్యంలో వంశీ ఒకే రోజు బీజీపీ ఎంపీ సుజనా చౌదరిని, సీఎం జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వంశీ బీజేపీలో కాని, వైసీపీలో చేరుతాడు కానీ ఊహాగానాలు వెల్లువెత్తాయి. కాని వంశీ మాత్రం అనూహ్యంగా దీపావళి రోజున పార్టీకి, ఎమ్మెల్యే పదవికి …
Read More »