కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న …
Read More »పదేళ్ల క్రితమే వైఎస్ జగన్ వెంట నడవాల్సిన వల్లభనేని వంశీ ఇప్పటివరకూ ఎందుకు ఆగారు.?
కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న వంశీ కొద్దిసేపు జగన్ తో చర్చలు జరిపారు. వైసీపీలోకి వస్తున్నట్టుగా తన నిర్ణయాన్ని వెల్లడించగా జగన్ …
Read More »వల్లభనేని వంశీ, నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాలి గిరిధర్, అచ్చెన్నాయుడు ఔటేనా.?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్లను తగ్గించేందుకు వైసీపీ కన్నేసింది. అది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నట్టు వ్యవహరించినట్టు కాదు.. వేరే విధంగా.. టీడీపీ గెలుచుకున్న 23సీట్లలో ఎమ్మెల్యేలపై ఏమేం లీగల్ లొసుగులు ఉన్నాయో అవన్నీ బయటపెడుతున్నారు వైసీపీ అభ్యర్ధులు. ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరు ఎన్నికను రద్దుచేయాలని కోరుతూ వైసీపీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే నిమ్మకాయల చినరాజప్ప, కరణం బలరాం, మద్దాల గిరిధర్, కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »చంద్రబాబుకు షాక్..వైఎస్ జగన్ కలిసిన కృష్షా జిల్లా టీడీపీ ఎమ్మెల్యే
కృష్ణా జిల్లా గన్నవరం నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం విజయవాడ వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘వల్లభనేని వంశీకి ఓటమి భయం పట్టుకుంది. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే ఆయన నామీద ఆరోపణలు చేస్తున్నారు అన్నారు. సమస్యలపై విమర్శలు చేసేనే కానీ, నేనెప్పుడూ వంశీపై వ్యక్తిగతంగా విమర్శలు …
Read More »వంశీ చేయి చేసుకోవడం వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?
టీడీపీ సీనియర్ నేత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్ అనిల్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఓయువతికి డ్రైవర్ కు సంబంధించిన ప్రేమ విషయంలో వంశీ అనిల్ ను మందలించారట.. అనిల్ పై చేయి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపానికి గురై అనిల్ పురుగుల మందు తాగాడు. గమనించిన అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈఘటనకు …
Read More »చనిపోవడానికి కొద్ది రోజుల మందు పరిటాల రవి…వల్లభనేని వంశీతో ఏం చేప్పాడో తెలుసా
అనంతపురం జిల్లా టీడీపీ దివంగత మాజీ మంత్రి పరిటాల రవితో పాటు తనను కూడ చంపుతారనే సమాచారం తనకు ఆ సమయంలో ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ చెప్పారు. ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించారు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే …
Read More »