గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పి.. వైసీపీకి జైకొట్టడంతో.. ఏపీ రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇవాళ వల్లభనేని వంశీ ఓ ఛానెల్ నిర్వహించిన చర్చాకార్యాక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఇంగ్లీష్ మీడియంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా ఎంతో మంచోడని.. కానీ స్థిరంగా ఉండలేడన్నారు. …
Read More »సీఎం జగన్ తో కలిసి నడుస్తా…వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు
ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్ర కూడా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అప్పుడే ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలన్నారు. అకాల వర్షాలు, వరదలు వస్తే ఇసుక ఎలా తీయగలమని వంశీ ప్రశ్నించారు. అంతేకాదు వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ఏపీ సీఎం జగన్ …
Read More »గన్నవరంలో ఉప ఎన్నికలు ఎప్పుడో తెలుసా
గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరటం ఖాయమవ్వటంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. అందుకు వంశీ సైతం సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన టీడీపీ అధినేతకు ఈ సమాచారం ఇవ్వగా..అధికారికంగా స్పీకర్ ఫార్మాట్ లో లేఖ పంపాల్సి ఉంది. వైసీపీలో చేరే ముందు ఆయన రాజీనామా చేయనున్నారు. అయితే, ఆమోదం పైన నిర్ణయం మాత్రం స్పీకర్ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »అప్పుడు డబ్బిచ్చి వైసీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు ఇప్పుడు వంశీ పార్టీమార్పుపై ఏమన్నారంటే.?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా కనిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ కష్టం మీద గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుని చంద్రబాబు తాజాగా తన పార్టీ ద్వారా వచ్చిన పదవికి పార్టీకి రాజీనామా చేసి స్వచ్ఛందంగా పార్టీని వీడుతున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీనుద్దేశించి పలు …
Read More »టీడీపీలో వల్లభనేనితో మొదలైన రాజీనామాల పర్వం ఇంకా కొనసాగనుందా..?
తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి ఎప్పుడూ లేనంతగా ఘోర పరాజయం పాలైంది. అయితే పార్టీ ఓడిపోయిన 150 రోజుల్లోనే ప్రతిపక్ష పార్టీగా కూడా టిడిపి విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో ఇప్పటికే వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ కోవలోనే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే కరణం బలరాం కూడా టీడీపీని …
Read More »గన్నవరం కూడా గంగపాలే..ఎంత ఈదినా ప్రయోజనం ఉండదు !
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజికి జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే టీడీపీ పరిస్థితి ఏమిటో ఈపాటికే అందరికి అర్దమయి ఉంటుంది. 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఒక్కసారిగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ దెబ్బకు చుక్కలు చూస్తున్నాడు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తానేటో నిరూపించుకున్నాడు. గత ఐదేళ్లలో చంద్రబాబు చేయలేని పనులు జగన్ చేసి చూపించాడు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఏమిటీ …
Read More »చంద్రబాబు కు అదిరిపోయే దీపావళి కానుక ఇచ్చిన వల్లభనేని వంశీ
వల్లభనేని వంశీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. దీపావళి పండుగ రోజున తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు వంశీ. గతంలోని వంశీ వైసీపీ నుంచి పోటీ చేయాల్సి ఉండగా అప్పటి పరిస్థితులు కారణాలతో వంశీ టిడిపిలోనే ఉండిపోయారు. అలాగే గత పదేళ్ల క్రితం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందే జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తున్న …
Read More »గన్నవరం బరిలో ఎవరెవరున్నారు..!
తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ మోహన్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొన్ని రోజుల్లో అక్కడ ఉపఎన్నిక రానుంది. ఈ క్రమంలో గన్నవరం నుంచి ఏ పార్టీ తరుపున ఎవరు అభ్యర్థులు పోటీ చేయనున్నారు. అనేది అత్యంత ఉత్కంఠగా మారింది. అయితే అధికారంలో వైసిపి ఉండడంతో గెలుపు దీమాతో వైసీపీ ముందుకు వెళ్తుండగా…రాజీనామా చేసిన వంశీని రాజ్యసభకు పంపిస్తాం అని సీఎం జగన్ …
Read More »23 నుండి 22కి చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు..!
కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. ఆయన తన లేఖను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు పంపారు. వంశీ రాజీనామాతో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావించవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. టీడీపీ కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గెలిచిన ఓ ఎమ్మెల్యే …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..టీడీపీకి రాజీనామా చేసిన వల్లభనేని వంశీ..29న వైసీపీలోకి
కృష్ణా జిల్లాలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు . తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. నిజానికి వంశీ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది. కానీ వివిధ కారణాల వల్ల టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. తాజాగా అందిన సమచారం ఈనెల 29వ తేదీన గన్నవరం టీడీపీ ఎమ్మల్యే వల్లభనేని …
Read More »