ఏపీ శాసనమండలి రద్దు నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలిలో బిల్లును వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం జగన్ తమ పార్టీ ఎమ్మెల్సీలను కోట్లు పెట్టి సంతలో గొర్రెలను కొన్నట్లు కొనుగోలు చేస్తున్నారని లోకేష్‌తో సహా, టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తెలంగాణలో ఎమ్మెల్సీని 5 కోట్లకు కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా …
Read More »వంశీ దెబ్బకు తేలిపోయిన చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం..!
టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను, దేశంలోనే నా అంత సీనియర్ లీడర్ లేడు..అపర చాణక్యుడిని అంటూ గొప్పలు చెప్పుకుంటాడు..అయితే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యూహం ముందు 40 ఏళ్ల బాబుగారి అనుభవం ఎందుకు పనికిరాకుండా పోయింది. టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా వల్లభనేని వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై పరుషపదజాలంతో విమర్శలు చేశారు. వంశీ విమర్శలపై టీడీపీ నేతలు కూడా మండిపడ్డారు. దీంతో …
Read More »అసెంబ్లీలో చంద్రబాబు, లోకేష్‌లపై వల్లభనేని వంశీ ఫైర్..!
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం సెగలు రేపింది. కొద్ది రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేసిన వంశీ చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. వంశీ, టీడీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే తాజాగా అసెంబ్లీలో వల్లభనేని వంశీ వ్యవహారం చర్చకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో వంశీ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్ అనుమతి ఇచ్చారు. …
Read More »టీడీపీకి రాజీనామాపై బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు..వంశీ అభిమానుల ఫైర్..!
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని టీడీపీకి రాజీనామా చేశాడు. త్వరలో వైసీపీలో చేరబోతున్నాడు. పోయేవాడు ఊరకపోకుండా చంద్రబాబు, లోకేష్‌లను బండబూతులు తిట్టి మరీ వెళ్లాడు. టీడీపీలో ఎంత మానసిక క్షోభ అనుభవిస్తే వంశీ సంయమనం కోల్పోయి..ఇలా బాబు, లోకేష్, రాజేంద్రప్రసాద్‌లపై పరుషవ్యాఖ్యలు చేసి ఉంటాడని ఏపీ ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే బాబుగారి ఆదేశాల మేరకు వల్లభనేని వంశీపై వర్ల రామయ్య, దేవినేని ఉమా లాంటి నేతలు విరుచుకుపడుతున్నారు.ఆస్తులు కాపాడుకోవడం …
Read More »డాక్టర్ దుట్టాను కలిసిన వల్లభనేని వంశీ.. మద్దతు పలికిన టీడీపీ శ్రేణులు..!
బెజవాడ రాజకీయాల్లో నవంబర్ 20, బుధవారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్, సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును కలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు దుట్టా నివాసంలో గడిపిన వంశీ ఆయనతో పలు, రాజకీయ, వ్యక్తిగత అంశాలు చర్చించనట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం మీడియాతో వంశీ మాట్లాడుతూ..సీనియర్ నాయకుడైన దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా …
Read More »సంచలనం..వంశీని పొగిడి లోకేష్‌ను ఘోరంగా అవమానించిన చంద్రబాబు…!
చంద్రబాబు ఏంటీ..తనను వాడు వీడు అంటూ తిట్టిన వల్లభనేని వంశీని పొగడడం ఏంటీ…తన ఏకైక పుత్రరత్నం లోకేష్‌ను అవమానించడం ఏంటని అనుకుంటున్నారా..అవునండి..నిజమే..తనకు తాను గొప్పలు చెప్పుకోబోయి.. ఎదుటివాళ్లతో తిట్టించుకోవడం బాబుగారికి అలవాటే కదా..అలవాటులో పొరపాటున గొప్పలు చెప్పుకోబోయి..తన కొడుకు లోకేష్ పరువు పోయేలా చేసుకున్నాడు. ఇంతకీ విషయం ఏమిటంటే..గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పోయేవాడు ఊరకే పోకుండా చంద్రబాబును, ఆయన పుత్రరత్నం …
Read More »నారావారి పుత్రరత్నంపై వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు..!
స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ స్టార్ హీరో, టీడీపీ భావి రథసారథిగా భావించే జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు, ఛరిష్మా టీడీపీలో ఎవరికి లేరు. 2009 ఎన్నికలలో అధికారం కోసం ఎన్టీఆర్‌ను అక్కున చేర్చుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం తర్వాత పట్టించున్న పాపాన లేదు. చంద్రబాబు తర్వాత టీడీపీని నడిపించే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే …
Read More »