ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు గా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీపై హై పిచ్ లో విరుచుకుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ లో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నికూడా తూర్పారబట్టారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటూ గాలి మాటలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్కు ఇంకా జీవితంలో సిగ్గు రాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు పొంగిన …
Read More »వల్లభనేని ఇంటర్వ్యూ తో మరో సంచలనానికి దారితీసిన వర్మ..!
తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంట నడుస్తానని వెల్లడించారు. అనంతరం ఓ మీడియా ఛానల్ లో లైవ్ లో వల్లభనేని వంశీ మాట్లాడుతున్నారు ఆ సమయంలో లైవ్ లోకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ వచ్చారు. అంతే ఒక్కసారిగా వంశీ ఫైర్ అయ్యి రెచ్చిపోయాడు.చంద్రబాబు, లోకేష్ సైతం అందరిని ఒక …
Read More »వల్లభనేని రూట్ లో మరో ఎమ్మెల్యే…అదేగాని జరిగితే బాబుకి తడిగుడ్డే…!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి. ముందు నుయ్యా..వెనక గొయ్యా అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. ఇదంతా బాబుగారు చేసుకున్నదే అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఆయనను నమ్ముకొని అధికారంలో కూర్చోబెడితే చంద్రబాబు మాత్రం గెలిపించిన ప్రజలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించాడు. ఇదేమిటని ప్రశ్నించే వారిపై దౌర్జన్యంగా వ్యవహరించేవారు. దీంతో విసిగిపోయిన ప్రజలు బాబుకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే ఎన్నికలు..టీడీపీ …
Read More »