రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో ఇటీవల ట్రాక్టరు బోల్తా పడి 15 మంది చనిపోయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 2 లక్షల రూపాయలను ఇవాళ అందజేశారు. అలాగే చదువుకునే విద్యార్థులకు పీజీ వరకు ఉచిత విద్య అధించడం జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. అంతేకాకుండా వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు త్వరలోనే …
Read More »