తెలుగు ఇండస్ట్రీలో కామాంధుల గురించి ధైర్యంగా బయటకు చెబుతున్నారు. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి మాట్లడుతూ.. పచ్చి కామాంధుడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నిర్మాత పడుకుంటనే అవకాశాలు ఇస్తానని డైరెక్టుగా మాట్లాడతాడని పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఓటీవీ చర్చా కార్యక్రమంలో ఆరోపణలు చేశారు. అంతేగాక అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇంతకి అంతమంది మహిళలు చెప్పిన ఎవరు ఆ …
Read More »మరో అణుబాంబు పేల్చిన శ్రీరెడ్డి …!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన ప్రముఖ నటి శ్రీరెడ్డి ,మా అసోసియేషన్ మధ్య సయోధ్య కుదిరిన కానీ ఆమె ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా ఆమె మరోసారి అణుబాంబు పేల్చింది.అయితే ఈ సారి మెగాస్టార్ చిరంజీవి పేరు వాడుకొని మహిళల జీవితాలను నాశనం చేస్తున్నవారి గురించి తన సోషల్ మీడియా ఖాతా ముఖ పుస్తకంలో పోస్టు చేసింది. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో ,మెగాస్టార్ హీరో చిరంజీవి …
Read More »నిర్మాత వాకాడ అప్పారావు పచ్చి కామాంధుడు..!!
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి.. మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.దీంతో నిన్న మా అసోసియేషన్ కూడా దిగొచ్చింది.అయితే నిన్న ఓ ప్రముఖ టీవీ చానెల్ నిర్వహించిన చర్చ కార్యక్రమంలో శ్రీరెడ్డితో పాటు పాల్గొన్న పలువురు క్యారెక్టర్ ఆర్టిస్టులు శృతి, శ్రీవాణి …
Read More »