అనసూయ అంటే హాట్… హాట్ అంటే అనసూయ అలా ఉంటుంది ఆమె అభిమానులకు చూపించే అందం. తన హాట్ ఫోటోషూట్ చేసి యువత మతులు చెడగొట్టేస్తుంది. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రియాలిటీ షోస్ చేస్తూ బిజీగా మారిపోయిన అనసూయ హీరోయిన్లకు ధీటుగా గ్లామర్‌ను పండిస్తుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. యాంకరింగ్ లో గానీ, సినిమాల్లో గానీ తాను కనిపిస్తే అందరి దృష్టి తనపైనే ఉండేలా చూసుకొంటుంది. …
Read More »