మిస్ వైజాగ్ పోటీలు మొత్తానికి ఆగిపోయాయి. ఈ పోటీలకు సంబంధించి ఆడిషన్స్ ను అడ్డుకున్న మహిళా సంఘాలు పోటీలు నిర్వహించరాదంటూ విశాఖపట్నంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈవెంట్ నిర్వాహకులు ఈ నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 14వ తేదీన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మిస్ వైజాగ్ పోటీలకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసినప్పటినుంచి మహిళా సంఘాలు ఈ పోటీలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల వైజాగ్ లోని …
Read More »