ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అకాల వర్షాలతో వడగళ్లు పడుతున్నాయి. మనలో చాలామంది వీటిని నోట్లో వేసుకోవాలి.అనుకున్నా పెద్దలు వద్దంటారు. ఎందుకంటే.. ఇవి సల్ ఫేట్స్, నైట్ రేట్స్, అమ్మోనియం అయాన్లు, క్లోరైడ్ అయాన్లు వంటి రసాయనాలతో ఏర్పడతాయి. ఈ కెమికల్స్ గాఢత తక్కువ స్థాయిలో ఉన్నా.. దుమ్ముతో పాటు కాలుష్య ఉద్గారాలు ఇందులో ఉంటాయి. కాబట్టి వడగళ్లను తినకపోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీరు వీటిని తిన్నారా?
Read More »వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..?
వడగళ్లు ఎలా ఏర్పాడతాయో తెలుసా..తెల్వదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తీవ్రమైన ఉరుములు, మెరుపులతో కూడిన క్యుములోనింబస్ మేఘాలు ఉన్నప్పుడు వడగళ్లు ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ మేఘాలు ఎక్కువ ఎత్తుగా, నిలువుగా ఉంటాయి. మేఘంలో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద సూపర్ కూల్డ్ వాటర్ ఏర్పడుతుంది. దీనికి దుమ్ము రేణువులు, వర్షపు బిందువులు కలిసినప్పుడు మంచు ముక్కలు తయారవుతాయి. అప్పుడే వడగళ్ల వాన పడుతుంది. ఇవి గంటకు 160 కిలోమీటర్ల …
Read More »