ప్రిన్స్ మహేష్ బాబు, కైరా అద్వానీ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఇంకా భారీ విజయం సాదిస్తున్నది. ఈ చిత్రంలో వచ్చాడయ్యో సామి పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కైలాష్ ఖేర్ ,దివ్య కుమార్ పాడిన ఈ సాంగ్‌కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌లో మహేష్ పంచెకట్టులో …
Read More »” వచ్చాడయ్యో సామి ” ఫుల్ వీడియో సాంగ్ విడుదల..
ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా కైరా అద్వానీ హిరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం భరత్ అనే నేను. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది.మహేష్ కెరియర్ లో మరో బెస్ట్ సినిమాగా నిలిచింది . ఓవర్సీస్‌లోను ఈ చిత్రం మంచి కలెక్షన్లే రాబట్టింది.ఈ చిత్రానికి సంబంధించి ఫుల్ వీడియో సాంగ్స్ విడుదల చేస్తున్న మేకర్స్ తాజాగా వచ్చాడయ్చో సామి సాంగ్ వీడియో విడుదల …
Read More »