తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో స్థితిగతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఈ సబ్‌కమిటీకి ఆర్థికమంత్రి హరీశ్‌రావు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, పీ సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు. ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలతోపాటు, పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేసి సమగ్ర …
Read More »దేశీయ శీతల పానీయం నీరా
తాటి, ఈత చెట్లు కేవలం కల్లును ఉత్పత్తి చేసే వృక్షాలుగానే చాలామందికి తెలుసు. కానీ అనేక పోషక, ఆరోగ్య గుణాలున్న అరుదైన దేశీయ ఆరోగ్య పానీయమైన నీరాను కూడా అందిస్తాయి. తాటి, ఈత, ఖర్జూరా, జీరిక, కొబ్బరి వంటి చెట్ల నుంచి కారే తీయటి పానీయం నీరా. ఆల్క హాల్ ఏమాత్రం లేని నీరా ఎన్నో పోషక విలువలు కలిగిన దేశీయ పానీయం. మన ప్రభుత్వం నీరా అమ్మకాలను …
Read More »తెలంగాణ సమాజం కేసీఆర్ వైపు చూస్తుంది
తెలంగాణరాష్ట్రంలో ఎన్నికలు వస్తే చాలు కులమతాలను రెచ్చగొట్టడం ఆనవాయితీగా మారింది. కొందరు సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నారు అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆయన ఈరోజు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశాన్ని ఎలా రక్షించాలని ఆలోచించడం లేదు. దేశంలో లౌకికత్వాన్ని పాటించే పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్‌లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుందో ఎవరికి తెలియకపోతుండే. కానీ ఇప్పుడు …
Read More »తెలంగాణలో గీతకార్మికుల సంక్షేమానికి పలు పథకాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబందిత శాఖాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధుల తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి …
Read More »మాజీ ఎమ్మెల్సీ అమోస్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్సీ కే.ఆర్.ఆమోస్ గారి భౌతికకాయాన్ని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగసంఘాల నాయకులతో కలిసి సందర్శించి నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన తొలి దశ, మలి దశ ఉద్యమం లో K R అమోస్ గారి పాత్ర ఎంతో ఉందన్నారు. K R అమోస్ గారు ప్రత్యేక …
Read More »సహాయక చర్యల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే
కృష్ణ నది వరద పోటెత్తి ఆల్మెట్టి,నారాయణ పూర్ ప్రాజెక్టుల నుండి వచ్చే వరద వల్ల జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన నారాయణ పెట్ జిల్లాలోని కృష్ణ మండలంలోని హిందూపూర్ గ్రామం వరద ముంపు కు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యల్లో తెలంగాణ రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మక్తల్ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి,ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటరావు …
Read More »