తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో …
Read More »సురవరం ప్రతాప్ రెడ్డి జయంతి సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి నివాళులు
తెలంగాణ వైతాళికులు, గోల్కొండ పత్రిక మాజీ సంపాదకులు సురవరం ప్రతాప్ రెడ్డి గారి 127 వ జయంతి సందర్భంగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గార్లు హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన వైతాళికులు, కవులు, …
Read More »అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ లో క్షత్రియ సేవా సమితి తెలంగాణ & ఆంధ్ర ప్రదేశ్ ల ఆధ్వర్యంలో మన్యం వీరుడు, భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 99వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ పై ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …
Read More »తెలంగాణలో క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యత
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక ,పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అమెరికాలో జరిగిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ లో హైదరాబాద్ చెందిన పాకో మార్షల్ ఆర్ట్స్ టీం కి చెందిన నలుగురు క్రీడాకారులు పథకాలు సాధించిన సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం …
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కలిసిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ & టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీ లో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు …
Read More »భక్తరామదాసు తెలంగాణ గర్వించదగిన వాగ్గేయ కారుడు
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పైన ఉన్నప్రముఖ వాగ్గేయకారుడు, శ్రీరామభక్తుడు, భద్రాచల రామదాసు విగ్రహం వద్ద వారి 389 వ జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సారథ్యంలో ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి డా. …
Read More »గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం
తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరంగల్ లోని కాకతీయ హరిత హోటల్ లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ వినయ్ భాస్కర్ గారితో కలసి ప్రొహిబిషన్ & ఎక్సైజ్ , పోలీస్ శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో మంత్రి శ్రీ. వి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ .. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న …
Read More »ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన
ఆచార్య కొత్త పల్లి జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద ఉన్నజయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ స్ఫూర్తి, వారి భావ …
Read More »మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అరుదైన కానుక
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఇటీవల పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రగతి భవన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిశారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ,శోభమ్మ ఉన్న పంచలోహ చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన కుమార్తెలు శ్రీహిత,శ్రీహర్శిత లతో కల్సి బహుకరించారు. ఈ …
Read More »రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా-మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ నీటిని దోచుకెళ్లిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దొంగ అనక దొర అనాలా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తండ్రి తరహాలోనే నీటిని దోపిడీ చేస్తున్న వైఎస్‌జగన్‌ను గజదొంగ అనక ఇంకేం అంటారో చెప్పాలని అన్నారు. వైఎస్‌ఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పీజేఆర్ (పీ జనార్దన్‌రెడ్డి) చావుకు కారణం వైఎస్‌ఆరేనని, నీళ్ల దోపిడీ చేసింది.. భూములు తీసుకుపోయింది ఆయనేనని …
Read More »