మహిళల సాధికారత కోసం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూపొందించిన వీహబ్ మొదటిరోజే రికార్డు సృష్టించింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం ద్వారా వీహభ్ ఆరంభం రోజే తన ప్రత్యేకతను చాటుకుంది. మహిళల సాధికారత కోసం నీతి ఆయోగ్ రూపొందించిన నారీశక్తి తమ మొట్టమొదటి ఒప్పందం తెలంగాణ ప్రభుత్వంతో చేసుకుందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి …
Read More »