తెలంగాణ రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు సీఎం కేసీఆర్ ను కోరారు. కుటుంబ పెద్దను కోల్పోయిన పిల్లలకు జవహర్ నవోదయ పాఠశాలల్లో అడ్మిషన్లు ఇప్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కి లేఖ రాశారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, వైరస్ నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. కరోనా కట్టడికి ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు …
Read More »షర్మిల పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై ‘ఏబీఎన్’తో ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులుగా తాను తప్ప ఎవరూ ఉండకూడదని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నాడని వీహెచ్ అభిప్రాయపడ్డారు. షర్మిలలో ప్రవహిస్తున్నది కూడా వైఎస్ రక్తమేనని, అందుకే ఆమె పార్టీ ఆలోచన చేస్తున్నట్లు ఉన్నారని వీహెచ్ వ్యాఖ్యానించారు. షర్మిలకు విశాఖ టికెట్ ఇవ్వకుండా …
Read More »మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. …
Read More »ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …
Read More »టీపీసీసీ చీఫ్ మార్పుకు ముహుర్తం ఖరారు..!
తెలంగాణ పీసీసీ చీఫ్ ను మార్చబోతున్నారా..?.ఇప్పటికే పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో గత సార్వత్రిక ఎన్నికల దగ్గర నుండి నిన్నటి హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ మార్పు అనివార్యమని ఆ పార్టీకి చెందిన నేతలే ఇటీవల బాహటంగా విమర్శించారు కూడా.ఇందులో భాగంగానే పీసీసీ నేతలతో పార్టీ …
Read More »ఢిల్లీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …
Read More »గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »పీవీకి అవమానంపై వీహెచ్ కామెంట్ ఇదే
దేశం గర్వించదగ్గ నాయకుడు, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి యావత్ బీజేపీ శ్రేణులు సమున్నత రీతిలో ఘన నివాళులు అర్పించిన నేపథ్యంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఉదంతాన్ని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోకి ఆయన పార్థివ దేహాన్ని తీసుకురానివ్వని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుని నిప్పులు చెరుగుతున్నారు.సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. అటల్‌జీకి తన అంతిమయాత్రలో బీజేపీ న్యాయం …
Read More »తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర అలజడి రేపిన రేవంత్..!
దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వర్గ విభేదాలు ఉన్న ఏకైక పార్టీ ఏమిటి అంటే కాంగ్రెస్ అని ఆ పార్టీ గురించి తెల్సిన చిన్నపోరడు దగ్గర నుండి పండు ముసలి వరకు ఎవరైనా చెప్తారు.అయితే అంతటి ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ మధ్య ఎటువంటి వర్గవిభేధాలు లేవు..మేము అంత ఒకటే.వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి కాంగ్రెస్ పార్టీను అధికారంలోకి తీసుకొస్తామని ఆ …
Read More »