తాజాగా రాష్ట్రంలో రాజధానిని మూడు ప్రాంతాలలో ఏర్పాటు చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో చంద్రబాబు రాజధాని కేవలం అమరావతిలోని ఏర్పాటు చేయాలని ప్రజలలోకి వెళ్లడం మంచిది కాదని ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా చేస్తున్నట్లు జగన్ ప్రకటించారు. విశాఖకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఇతర టీడీపీ నాయకులు, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తాము …
Read More »చంద్రబాబు మళ్లీ యూ టర్న్… వ్యతిరేకతే దీనికి కారణం !
గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో నాలుగు బిల్డింగ్‌లు తప్ప ఇంకేమీ కట్టలేదని వారికి అనుకూల వ్యక్తులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని అవినీతికి పాల్పడ్డారని ఏపక్షణా అభివృద్ధికి పాటుపడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చొపెట్టారని ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం …
Read More »యూటర్న్ లో బాబు రికార్డ్..!
ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల …
Read More »