Home / Tag Archives: uttham kumar reddy (page 7)

Tag Archives: uttham kumar reddy

సీఎం కేసీఆర్ నిర్ణ‌యాల‌తో కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం…!!

తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీలో వ‌ణుకు పుట్టిస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవ‌ర్గ స‌మావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నిక‌ల‌కు సిద్ధంగా ఉన్నామ‌ని, సెప్టెంబ‌ర్‌లోనే త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని గులాబీ ద‌ళ‌ప‌తి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతోపాటుగా భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ప్ర‌క‌ట‌నలు కాంగ్రెస్ పార్టీలో ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం అయింది. తాజాగా పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి …

Read More »

రాహుల్ టూర్‌ ఉత్తమ్‌కు మైన‌స్ అయిందా?

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడికి మైన‌స్ అయిందా?  పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డిపై ఆ పార్టీ సీనియ‌ర్ల‌లో ఆగ్ర‌హం ఉందా? ఈ విష‌యం రాహుల్ టూర్ సంద‌ర్భంగా బ‌ట్ట‌బ‌య‌లు అయి పార్టీ ప‌రువు గంగ‌పాలు అయిందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇటు ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి, అటు నాయ‌క‌త్వానికి స‌హాయం వంటి వాటిల్లో ఉత్త‌మ్ ఫెయిల‌య్యారా? అంటే అవున‌నే …

Read More »

రాహుల్ ప‌ర్య‌ట‌న‌…జైపాల్‌కు అవ‌మానం…కాంగ్రెస్‌లో ర‌చ్చ‌

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆ పార్టీలో క‌ల‌క‌లం నెల‌కొంది. ఆ పార్టీలో నెల‌కొన్న అసంతృప్తులు, గ్రూపు రాజ‌కీయాలు బట్ట‌బ‌య‌లు అయ్యాయి. నేడు, రేపు రాహుల్‌ తెలంగాణలో పర్యటించనున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్‌ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో రాహుల్‌ పర్యటించే ప్రాంతాలను రాష్ట్ర పోలీసులతో కలిసి ప్రత్యేక భద్రతాదళం అధికారులు పరిశీలించారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌లో రాహుల్ గాంధీ స్వాగతం ‌తెలిపిన …

Read More »

తెలంగాణలో రాహుల్ పర్యటన..ఎదుకంటే..?

  కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.ఈ మేరకు అయన పర్యటన షెడ్యుల్ ఖరారు అయింది. ఈనెల 13, 14 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటిం చనున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాచైతన్య బస్సుయాత్రలో పాల్గొనడంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని అయన అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. 13న బస్సుయాత్రలో రాహుల్‌ పాల్గొంటారని, మరుసటి …

Read More »

అసెంబ్లీ అంటే పారిపోయే నేత‌లు..ప్ర‌తిప‌క్షం అవుతారా?

అసెంబ్లీ అంటే పారిపోయేటోళ్లు ప్రతిపక్షాలు ప్ర‌జ‌ల ప‌క్షం అవుతారా? అని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్ర‌శ్నించారు. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని నాగారాం మండల కేంద్రంలో మూడవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి విపక్ష కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ,జానారెడ్డి,కోమటిరెడ్డిలు ఉత్తర కుమారుని ప్రగల్బాలు పలుకుతున్నారని అన్నారు. మూడున్నర ఏండ్ల నుండి యాడికోబోయి ఇప్పుడు అభివృద్ధి గురించి అడగడం విడ్డురంగా …

Read More »

రూ. 2 లక్షల రుణ మాఫీ పేరుతో.. పంజాబ్ రైతులనుమోసం చేసిన కాంగ్రెస్

పంజాబ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ 2 లక్షల వరకు వెంటనే రుణమాఫీ చేస్తామని నమ్మించి అక్కడ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత తన హామీని నిలబెట్టుకోకుండా రైతులను నిలువునా మోసం చేసింది . ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రుణమాఫీకి కేవలం రూ 4250 కోట్లు మాత్రమే కేటాయించింది . అది కూడా జిల్లాల వారీగా కొన్ని వేల మంది రైతుల చొప్పున పంపిణీ చేయిస్తున్నది . …

Read More »

ఉత్త‌మ్ వెన్నులో వ‌ణుకు పుట్టే స‌వాల్ విసిరిన కేటీఆర్‌..!!

తెలంగాణ రాష్ట్ర స‌మితి యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ తను అన్న మాట‌కు ఏ విధంగా క‌ట్టుబ‌డి ఉంటానో మ‌రోమారు నిరూపించుకున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ మైండ్ బ్లాంక్ అయ్యే స‌వాల్ విసిరారు. తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ ప్రజలే కానీ ఢిల్లీలోని సోనియమ్మ కాదు అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. తను చేసిన వ్యాఖ్యలకు స్పందనగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి ట్విట్టర్లో చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి …

Read More »

మాజీమంత్రి దానం నాగేందర్ బాటలో మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోమారు తీవ్ర అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి .నిన్న కాక మొన్న ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం మరిచిపోకముందే మరో ఎమ్మెల్యే వెలుగులోకి వచ్చారు . అసలు విషయానికి వస్తే అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట అసెంబ్లీ …

Read More »

సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలపై ఆదివారం ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.అయితే సీ ఎం కేసీఆర్ వేసిన సవాల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.ఈ సందర్భంగా అయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.రాష్ట్రంలో ఎన్నికలు 2019లో వచ్చినా, ఈ ఏడాది డిసెంబర్ లో వచ్చినా.. లేక ఈరోజే వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని see  also:సీఎం సవాలును స్వీకరించిన …

Read More »

మాజీ మంత్రితో సహా మాజీ ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి,హైదరాబాద్ బ్రదర్స్ గా పేరుగాంచిన దానం నాగేందర్ ఆ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు ఆదివారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు అనే విషయం మరిచిపొకముందే రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat