త్వరలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకోనున్న ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన ఖరారైంది.అందులో భాగంగా ఈనెల 20వతేదీన రాష్ట్రంలో వరంగల్‌లో జరిగే సభలో రాహూల్ గాంధీ పాల్గొననున్నారు అని ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనను విడుదల చేశారు . రాహుల్ పర్యటనలో భాగంగా ఆ రోజు సాయంత్రం 6గంటలకు భారీ బహిరంగ సభ జరగనుంది. రాహుల్ వరంగల్ పర్యటనకు …
Read More »రేవంత్ రెడ్డికి అసెంబ్లీ స్థానం ఖరారు చేసిన కాంగ్రెస్ ..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి .ఈ క్రమంలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వచ్చే నెల తొమ్మిదో తారీఖున కానీ లేదా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కానీ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి . అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రేవంత్ పోటి చేసే అసెంబ్లీ …
Read More »రేవంత్ పార్టీ మారడానికి ముహూర్తం ఖరారు …
తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు అని వార్తలు వస్తోన్న సంగతి తెల్సిందే .గత రెండు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నిన్న రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తిరిగివచ్చారు . అనంతరం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తనవైపు …
Read More »