విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర వరంగల్ నగరంలో విజయవంతంగా సాగుతోంది. నాలుగురోజు బుధవారం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న శరన్నవరాత్రులలో స్వామివారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు శ్రీ రాజశ్యామల అమ్మవారికి పీఠపీజ, చండీ పారాయణం, చండీ హోమం, లలితా సహస్ర నామార్చన, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజలను వేదపండితుల …
Read More »వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచారయాత్ర..పలు దేవాలయాల సందర్శన..!
తెలంగాణ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ సాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉమ్మడి వరంగంల్ జిలాల్లో పర్యటిస్తున్నారు. రెండవ రోజు ఉదయం రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రుల కార్యక్రమంలో పాల్గోన్న స్వామివారు రాజశ్యామలా దేవికి పీఠ పూజ, చండీపూజ, దుర్గా సప్తశతి సహిత పూజ, రుద్రాభిషేకం వంటి పూజలు చేశారు. . ఈ సందర్భంగా చండీపారాయణం, …
Read More »వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …
Read More »