యావత్ అఖండ భారతవాని ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు విడుదలయిన ఉదయం నుండి ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ప్రతిపక్షపార్టీలను అధిగమనిస్తూ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో 202పైగా స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది.. 403 స్థానాలున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు 202 స్థానాలు గెలవాల్సి ఉంటుంది. అటు సమాజ్ వాదీ పార్టీ …
Read More »గోవాలో సంచలన ఎన్నికల ఫలితాలు
గోవా ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ కాంగ్రెస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 14 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ 5 చోట్ల లీడింగ్లో ఉంది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఏర్పడటం ఖాయంగా కన్పిస్తోంది. ఇదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో తృణమూల్ కాంగ్రెస్ కీలకంగా మారనుంది. దీన్ని ముందే గ్రహించిన తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండ్రోజుల క్రితమే …
Read More »పంజాబ్ లో గెలుపు ఎవరిది..?
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంది. ప్రస్తుతం విడుదలవుతున్న ఎన్నికల ఫలితాల్లో మొత్తం 74 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉంది. మరోవైపు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ 30, శిరోమణి అకాలీదళ్ 10, బీజేపీ 3 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. అయితే గతంలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 20 స్థానాలకే పరిమితమైంది. ఆ రాష్ట్రంలో ప్రధాన ఆ …
Read More »మణిపూర్ లో గెలుపు ఎవరిది..?
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలుఫలితాలు గురువారం ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో క్షణం కోక పార్టీ ఆధిక్యంలోకి దూసుకువస్తుంది. తాజాగా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ హవా మణిపూర్ ఎన్నికల ఫలితాల్లోనూ కొనసాగుతోంది. మొత్తం రాష్ట్రంలో 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.. ఇప్పటి వరకు 52 స్థానాల నుంచి ఫలితాలు వెడువడుతున్నాయి. బీజేపీ-27 స్థానాల్లో, కాంగ్రెస్-18 స్థానాల్లో, NPEP-5, NPF-2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. 60 అసెంబ్లీ స్థానాలు …
Read More »ఉత్తరాఖండ్ లో గెలుపు ఎవరిది…?
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గురువారం విడుదలవుతున్న ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఇక్కడ 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ఇప్పటి వరకు 69 స్థానాల నుంచి ఫలితాలు వెలువడుతున్నాయి. బీజేపీ-37, కాంగ్రెస్-30, ఆప్-1, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి లీడ్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్లో మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే 36 స్థానాల్లో విజయం సాధించాల్సి …
Read More »5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-3గ్గురు సీఎం లకు షాక్
పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి .ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకెళ్తుండగా ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేత,ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెనకంజలో ఉన్నారు . ఈయన పోటీ చేసిన రెండో చోట్ల ప్రత్యర్థులు ఆధిక్యత కనబరుస్తున్నారు. గోవాలో కూడా ప్రస్తుత సీఎం ప్రమోద్ సావంత్ కూడా ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే …
Read More »యూపీలో బీజేపీకి షాక్
యూపీలో చివరి దశ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది. ప్రయాగ్జ్ బీజేపీ ఎంపీ రీటా బహుగుణ జోషి కుమారుడు మయాంక్ జోషి సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. మయాంక్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, మహిళల భద్రత, యువతపై అఖిలేశ్ దృష్టి పెట్టారని, రాష్ట్ర భవిష్యత్తు ఆయన చేతుల్లోనే ఉందని, అందుకే ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు మయాంక్ తెలిపారు.
Read More »యూపీ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారా..?
ఉత్తరప్రదేశ్ ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి అసెంబ్లీ స్థానం పరిధిలో ప్రచారం ఉండవచ్చు. ఈ సెగ్మెంట్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, శరద్ పవార్ వంటి నేతలు క్యాంపెయిన్ చేయనున్నారు..తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వారితో కలిసి వెళ్తారా? లేక ప్రత్యేకంగా ప్రచారంలో పాల్గొంటారా? అనేది తెలియాల్సి …
Read More »ఓవైసీకి జడ్ కేటగిరి భద్రత
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఎంపీ,ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై సమీక్ష చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తక్షణమే సెక్యూరిటీ భద్రత అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల పాటు వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు 22 మంది సీఆర్పిఎఫ్ సిబ్బందితో భద్రత కల్పించారు. …
Read More »ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?
ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »