వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే..మళ్లీ రాజధాని అమరావతే అంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు..ఏపీ రాజకీయవర్గాల్లో సంచలనంగా మారాయి. ఏపీకి మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకించిన సోమిరెడ్డి ఒక వేళ రాజధానిని ఇప్పుడు అమరాతి నుండి మార్చినా..వచ్చేసారి టీడీపీ అధికారంలోకి వస్తే తిరిగి అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామంటూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మారితే రాజధాని మారాల అంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు వాదిస్తున్నట్లుగానే రాజధాని తరలింపు …
Read More »ఉత్తరాంధ్రలో పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు..కారణం ఇదే..!
మూడు రాజధానులపై టీడీపీ స్టాండ్ తేలిపోయింది…చంద్రబాబు మూడు రాజధానులు వద్దు..అంటూ అమరావతికే జై కొట్టాడు. రాజధాని ప్రాంతంలో దగ్గరుండి ఆందోళనలు చేయిస్తున్నాడు. అయితే విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్ ప్రకటనను మాజీమంత్రులు, గంటా, కొండ్రు మురళీతో సహా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు స్వాగతిస్తూ ఓ తీర్మానం చేసి చంద్రబాబుకు కూడా పంపారు. అయితే బాబు మాత్రం అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలి..ఏపీకి మూడు …
Read More »