తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ పరిధిలోని శాతంరాయి వద్ద తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ఓ యువతి మృతిచెందింది.. మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.మృతిచెందిన యువతిని పీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత, నాంపల్లి …
Read More »గులాబీని గెలిపించండి
2014 తరువాత తెలంగాణా రాష్ట్రంలో వచ్చిన మార్పును చూసి ఈ ఉపఎన్నికలలో టి ఆర్ యస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.మట్టపల్లి ఎన్ సి ఎల్ న్యూ కాలనీ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్ లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇది మహిళాసాధికారత సాధించిన …
Read More »హుజూర్‌నగర్ ఎన్నిక…అన్ని పార్టీలు ఒకవైపు.. ఈ పార్టీ మరో వైపు..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక విషయంలో సీపీఎం పార్టీ డైలామాలో పడింది. హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఆ పార్టీ ఎవరికి మద్దతునిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది. వామపక్ష పార్టీ అయిన సీపీఐ ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో సీపీఎం కూడా అదేబాటలో మద్దతు ప్రకటిస్తుందా? అనే చర్చ జరుగుతోంది. కాగా, సీపీఎం పార్టీ వైఖరిని తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించగా.. నామినేషన్ తిరస్కరణపై …
Read More »ప్రముఖ కమేడియన్ వేణుమాధవ్ మృతి…ఉత్తమ్‌కుమార్ రెడ్డి సంతాపం…!
ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ ఇవాళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన వేణుమాధవ్ మరణంపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. తాజాగా వేణుమాధవ్ మృతిపట్ల పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్యనటుడని..మంచి గుర్తింపు పొందిన నటుడిగా ఆయన …
Read More »