తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …
Read More »రేవంత్ రెడ్డికి ఉహించని షాక్ ఇచ్చిన రాహుల్ గాంధీ
తెలంగాణ ప్రభుత్వంపై దురుద్దేవపూర్వక శత్రుత్వం పెంచుకున్న కొడంగల్ ఎమ్మెల్యేకు షాకుల పరంపర కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ కంటే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో చేరడం ద్వారా మరింత ఎదురుదాడి చేయాలని రేవంత్ భావిస్తే…ఆయనకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తోంది, అవమానాల పాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా ఆయనకు జరిగిన అవమానం..పాదయాత్రకు బ్రేకులు వేయడం. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతలో …
Read More »టీ కాంగ్రెస్ పార్టీలోకి బీజేపీ నేత ..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అప్పుడే వలసల పర్వం మొదలయింది.ప్రస్తుతం ప్రతిపక్ష రాజకీయ పార్టీల నుండి అధికార పార్టీలోకి వలసలు చూస్తూనే ఉన్నాము .కానీ తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన నేత ఒకరు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరారు . విషయానికి వస్తే రాష్ట్రంలో వేములవాడ నియోజకవర్గ బీజేపీ నేత ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు అని జిల్లా రాజకీయాల్లో …
Read More »కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొచ్చే వార్త .గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ,ఎంపీలలో కొంతమంది అధికార టీఆర్ ఎస్ పార్టీ చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా గతంలో ఉమ్మడి ఏపీలో టీడీపీ తరపున మంత్రిగా పని చేసి గతంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రి ,నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం …
Read More »పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …
Read More »ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై మంత్రి హరీష్ ఫైర్
తెలంగాణ టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు నిప్పులు చెరిగారు.ఇవాళ శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరసన తెలుపడాన్ని మంత్రి హరీష్‌రావు తప్పుబట్టారు. సభలో ఏదైన ఒక విషయం మీద నిరసన వ్యక్తం చేయాలనుకున్నప్పుడు ఫ్లోర్ లీడర్ కానీ, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కానీ నిరసన వ్యక్తం చేస్తారు. వీరిద్దరూ లేనప్పుడు ఉపనాయకుడు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంటదని తెలిపారు. కాంగ్రెస్ ఉపనాయకుడు …
Read More »