తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే కారు బీభత్సం సృష్టించింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన సీతక్కకు సంబంధించిన వాహానం బీభత్సం సృష్టించింది. ఏటూరునాగారం మండలం జీడివాగు దగ్గర ఎమ్మెల్యే కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడేండ్ల చిన్నారి మృత్యువాత పడింది. అయితే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. …
Read More »టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …
Read More »టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళేనా..!
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై చర్చేందుకు రాజధాని మహానగరం హైదరాబాద్ లో గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు,మాజీ మంత్రులు సమావేశమయ్యారు.ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో బరిలోకి దిగే అభ్యర్థులపై సుధీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి గూడూరు నారాయణ రెడ్డి,పటేల్ రమేష్ రెడ్డి ,రంగారెడ్డి జిల్లా నుండి మల్ రెడ్డి రంగారెడ్డి,చిట్టెల రామ్మోహాన్ …
Read More »సినీ నటుడు తమ్ముడిపై కాంగ్రెస్ నాయకుడు దాడి..వదిన ఫైర్?
ఎప్పుడూ వివాదాలలో ఉండే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బంధువు కౌశిక్‌రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ జువెలరీ షాపు ముందు కారును పార్క్‌చేసిన కౌశిక్‌రెడ్డిని ఆ షాపు యజమాని, సినీనటుడు రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ ఇదేంటి అని ప్రశ్నించగా వారిపై దాడికి పాల్పడ్డాడు.అసల విషయానికి వస్తే ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నం 45లోని గుణాస్ డైమండ్స్ జువెల్స్ స్టోర్స్‌వద్దకు వచ్చిన …
Read More »టీడీపీలో కలకలం.కూటమికి గుడ్‌బై..!
తెలంగాణలో ప్రతిపక్షాలు ఏర్పాటుచేసుకున్న మహాకూటమి చీలిక దిశగా సాగుతోంది. ఎన్నికల గడువు సమీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాకపోవడంతో…ఆ పార్టీ నేతలు తీవ్రంగా మథనపడుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి మరీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ తమకు అవమానాన్నే మిగిల్చిందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …
Read More »ఉత్తమ్ కుమార్ రెడ్డిని తోమి తోమి వదిలిపెడుతున్నయువత..!
అమెరికాలో ఉన్నప్పుడు కేటీఆర్ ఇంట్లో గిన్నెలు శుభ్రం చేశారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోంది. ఉత్తమ్ చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఉత్తమ్ ని ట్రోల్ చేస్తూ టీఆర్ఎస్ అనుచరులు, కేటీఆర్ అభిమానులు విపరీతంగా ఫొటోలు అప్ లోడ్ చేస్తున్నారు. తెలంగాణ ఎన్నారైలు అయితే.. ఉత్తమ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. …
Read More »ఉత్తమకుమార్ రెడ్డివి ఉత్త మాటలంటున్న తెలంగాణ ప్రజలు..!
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ఎందుకు ఉవ్విళ్లూరుతున్నారో చెప్పాలంటూ నానా యాగీ చేసిన వాళ్లే.. ముందుగా మ్యానిఫెస్టో ప్రకటించారంటే ముందస్తు పై ఎవరికి మక్కువ ఎక్కువన్నది తేలిపోయింది. తాము అధికారంలోకి వస్తే రాష్ర్టానికి ఏదో చేస్తామని ప్రకటించిన ఉత్తమ్‌కుమార్ మాటలన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలుగానే ఉంటే.. చెప్పిన మాటలన్నీ ఉత్తుత్తి హామీలుగానే మిగిలిపోయే పరిస్థితి ఉన్నది. నాడు మహాభారతంలో ఉత్త ర కుమారుడు..గవాధ్యక్షా! నేను టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేసి అధికారాన్ని …
Read More »వైఎస్సార్ స్ఫూర్తిగా తెలంగాణలో అధికారంలోకి వస్తాం -భట్టీ ..!
అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పీసీసీ నేతృత్వంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ సెంట్రల్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహం దగ్గర పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పలు సేవలను తలచుకున్నారు .ఈ సందర్భంగా …
Read More »ఉత్తమాటలు మానుకో..ఉత్తమ్‌కుమార్ రెడ్డి..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభినందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. కానీ కాంగ్రెస్ నేతల కంటికి ఇవి కనిపించడం లేదని, దీనిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుబంధు పథకాన్ని రాబంధు పథకమనడంపై మండిపడ్డారు. ఒక జాతీయ పార్టికి రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు పథకం రాబంధు …
Read More »టీపీసీసీ “బస్సు యాత్ర”కు రేవంత్ దూరం-కారణమిదే ..!
ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …
Read More »