తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకున్న ఇంటర్ విద్యార్థుల గురించి దాఖలైన పిటిషన్‌పై విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆత్మహత్యలకు ఫలితాలే కారణమని చెప్పలేమని ధర్మాసనం వెల్లడించింది. ఇదే తరహా పిటిషన్‌ను గతంలోనూ కొట్టేసినట్లు సుప్రీంకోర్టు తెలిపింది.అయితే ఈ పిటిషన్లు ప్రతిపక్షాల ప్రోద్భలంతో వేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేడే లాస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 251మంది సర్పంచుల నామినేషన్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల అక్టోబరులో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఈ ఎన్నికల బరిలోకి దిగడానికి అధికార ప్రతిపక్ష పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ తరపున ఎంపీ,టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన పద్మావతి రెడ్డిని బరిలోకి దించుతున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. …
Read More »హుజూర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ,ప్రస్తుత నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి తెల్సిందే. హుజూర్ నగర్ ఉప ఎన్నికలకు ముహూర్తం ఖరారు చేసింది ఎన్నికల కమిషన్. అందులో భాగంగా వచ్చే నెల అక్టోబర్ 21న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల ఇరవై మూడున దీనికి సంబంధించిన …
Read More »టీకాంగ్రెస్ కు గట్టి షాక్..!
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించనున్నారా..?. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మరో ఎంపీ అనుముల రేవంత్ రెడ్దిని నియమించనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. ఎంపీ రేవంత్ రెడ్డి తన కుటుంబం సమేతంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,యువనేత రాహుల్ గాంధీలను దేశ రాజధాని మహానగరం ఢిల్లీకెళ్లి వెళ్లి మరి కలిశారు. దీంతో రేవంత్ రెడ్డికి …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం క్లారీటీ..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారని వార్తలు వచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో తను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహా మీడియాతో మాట్లాడుతూ” తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లుగా కొందరు పనికట్టుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను ఇతర పార్టీల …
Read More »జైపాల్ రెడ్డికి అత్యంత నమ్మిన వ్యక్తి అతనే..!
ఐదు సార్లు ఎంపీ.. రెండు సార్లు రాజ్యసభ ఎంపీ.. ఐదు దఫాలుగా కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన సూదిని జైపాల్ రెడ్డి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ శనివారం రాత్రి మృతిచెందారు. ఈ రోజు సోమవారం ఆయనకు అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డికి ఒకరంటే …
Read More »బీజేపీలో చేరికపై కోమటిరెడ్డి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. అందులో భాగంగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన అనుచరులతో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న పీసీసీ చీఫ్ ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పదవీలో ఉంటే కాంగ్రెస్ కు …
Read More »ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …
Read More »ఉత్తమ్ పాదయాత్ర..!
టీపీసీసీ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి బరిలోకి దిగి ఆయన గెలుపొందారు. అయితే ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన నల్లగొండ నుండి బరిలోకి దిగి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేశారు.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి …
Read More »