Home / Tag Archives: Uttam Kumar Reddy (page 18)

Tag Archives: Uttam Kumar Reddy

కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ సైనిక సంఘాల నేతలు, మాజీ సైనికులు

‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదంతో ముందుకు సాగుతూ, ‘పరివర్తన్ భారత్’ తోనే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దేశ ప్రజలకు ఇస్తున్న పిలుపుతో దేశ సైనికులు కూడా చేయి చేయి కలిపేందుకు ముందుకు వచ్చారు. దేశాన్ని కాపాడేందుకు ఇన్నాళ్ళు దేశ సరిహద్దుల్లో పనిచేసిన మాజీ జవాన్లు నేడు బిఆర్ఎస్ వేదికగా కిసాన్ తో జత కట్టారు. జై …

Read More »

అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు కల్పనకు అవసరమైన నిధులు

పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం కాన్వాయ గూడెం గ్రామానికి అవసరమైన అంతర్గత సిసి రోడ్లు డ్రైనేజీలు వివిధ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆదివారం ఉదయం ఆ గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అంతా కలిసి హైదరాబాదులోని మంత్రుల నివాసంలో మంత్రి ఎర్రబెల్లిని కలిశారు. ఈ సందర్భంగా వారు …

Read More »

ప్రత్యేక పాటను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తన పుట్టిన రోజు సందర్భంగా తన పై రూపొందించిన ప్రత్యేక పాటను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తనపై అభిమానంతో రూపొందించిన ఆ పాట అద్భుతంగా వచ్చిందని వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. ప్రజా జీవితంలో ప్రజాసేవకే అంకితం పనిచేస్తున్నాను అని అన్నారు. బి అర్ ఎస్ యువ నాయకుడు, దయన్న …

Read More »

సాగు, తాగునీటిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దేశమంతా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, తెలంగాణలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కాళేశ్వరం సహా, గోదావరి, కృష్ణా నదుల మీద ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోస్తూ, రిజర్వాయర్లలో సరిపడా నీరు ఉండేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో తాగు, సాగునీటికి సమస్య రాకుండా చేపట్టాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ …

Read More »

మొహర్రం ఏర్పాట్లపై మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ సమీక్ష

మొహర్రం ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, మహమూద్‌ అలీ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేపట్టాలని సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. అన్నీ శాఖ అధికారుల సమన్వయంతో మొహరం వేడుకలు ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలన్నారు. ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతీ పండుగను ప్రభుత్వ పరంగా భక్తి భావంతో జరుపుకునే విధంగా …

Read More »

వైద్యరంగం లో తెలంగాణ నెంబర్ వన్

దలకు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలనుంచి పుట్టిందే తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. వైద్య రంగం లో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. కేసీఆర్ తీసుకున్న చర్యలతో వైద్యరంగం లో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. చిన్నచిన్న పరీక్షలకు సైతం పల్లె ప్రాంతాల నుండి పట్టణాల నుండి ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ సెంటర్లకు …

Read More »

మంత్రి ఎర్రబెల్లిని కలిసిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో పాలకుర్తి మండలానికి చెందిన 20 మంది యూత్ నాయకులు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అమెరికా పర్యటనకు త్వరలో వెళ్ళనున్న సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి ముందస్తుగా పుట్టిన రోజు (జులై 04) శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందించారు. అదేవిధంగా పాలకుర్తి మండల యూత్ కమిటీ గురించి కొద్దిసేపు మంత్రి తో మాట్లాడి …

Read More »

”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో నటుడు, ఫోటోగ్రాఫర్ సన్నీ పల్లె ఏర్పాటు చేసిన ”మైరైడ్ ఎమోషన్స్” ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్ శ్రీ. అనిల్ కుర్మాచ‌లం గారు. అనంతరం ఆయన భాషా, సాంస్కృతి శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణతో కలిసి చిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

గోదావరిలో నీటి లభ్యతపై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష

good new for govt employees telangana SARKAR hike da/dr

తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగునీటి అవసరాలు, పరిస్థితులపై ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు.. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో పాల్గొననున్నారు…..

Read More »

బతుకమ్మ చీరలకు 351.52 కోట్లు

బతుకమ్మ చీరల కోసం రాష్ట్ర ప్రభుత్వం 351.52 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని నిరుపేద ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. 18 ఏండ్లు నిండిన ప్రతి స్త్రీకి చీరలను పంపిణీ చేస్తుండగా, రాష్ట్రంలో సగటున ప్రతి సంవత్సరం కోటి మందికిపైగా ఆడబిడ్డలకు లబ్ధి చేకూరుతున్నది. అందుకు సంబంధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat