టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …
Read More »ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరు
ఇటీవల సంగారెడ్డిలో కిసాన్ మజ్దూర్ దివాస్ పేరిట రైతు దీక్ష నిర్వహించారు. మోదీ సర్కారు తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో భాగంగా ఈ నిరసన జరిగింది. అయితే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా మాణికం ఠాగూర్ నియామకమైన తర్వాత జరిగిన పెద్ద ప్రోగ్రాం ఇది. దీనికి మాణికం ఠాగూర్ ముఖ్యఅతిథిగా హాజరై సంగారెడ్డి గంజ్ మైదానంలో దీక్ష చేశారు. ఈయనతోపాటు టీపీసీసీ ముఖ్యనేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, …
Read More »నా నెంబర్ ఎందుకు బ్లాక్ చేశావ్..ఉత్తమ్ కంప్లైంట్
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కోసం టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.దీనిలో భాగంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు.అయితే వీరు మాట్లాడుకుంటున్న సమయంలో వారిద్దరి …
Read More »టీఆర్ఎస్ సునామితో కొట్టుకుపోతున్న కాంగ్రెస్ సీనియర్లు
టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటికి 88స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..ముగ్గురు (సంజయ్ కుమార్, సాయన్న, ఆరూరి రమేష్) అభ్యర్థులు విజయం సాధించారు. మరో ఇద్దరు అభ్యర్థుల విజయం కూడా ఖరారైంది. ఇక కాంగ్రెస్ 18స్థానాల్లో, ఎమ్‌ఐఎమ్ 4, బీజేపీ 2, ఇతరులు ఒక్కస్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ సునామీ ధాటికి కూటమి కకావికలమయింది. ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోని …
Read More »దేశంలోనే మొట్టమొదటిసారి వీడియో సర్వే చేసిన దరువు టీం.. 119 నియోజకవర్గాల్లోని ప్రతీ గ్రామాన్నీ పలకరించిన దరువు
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైన దగ్గర్నుంచి పూటకో సర్వే బయటికి వస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నేషనల్ మీడియా, ప్రాంతీయ మీడియాలతో పాటు పలు సర్వేసంస్థలు చేసిన సర్వేల్లో దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం చేపట్టబోతోందనే ఫలితాలు రాగా ఇటీవల కొందరు చేసిన సర్వేల్లో మాత్రం ప్రతిపక్ష కూటమికి అనుకూలంగా ఫలితాలు రప్పించి ప్రజల్లో గందరగోళం నెలకొల్పే ప్రయత్నాలు చేసారు. ఈ నేపధ్యంలో పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో నికార్సయిన …
Read More »