మధుమేహ రోగులతోపాటు అందరూ తినదగిన పండు బొప్పాయి. ఇందులో పోషక విలువలు అపారం. బొప్పాయి ఆకు, గింజ, పండు, కాయ.. అన్నీ విలువైనవే. పోషకాలెన్నో ఏడాదంతా దొరికే పండు ఇది. ఇందులో విటమిన్-ఎ,బి,సి,ఇ మాత్రమే కాదు.. మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్, లినోలియెక్ యాసిడ్, ఆంథాసిన్లు, బీటా కెరోటిన్లు, ఫ్లేవనాయిడ్స్, డైటరీ ఫైబర్స్… లాంటివి ఎన్నో ఉంటాయి. అందుకే బొప్పాయి అనేక వ్యాధులకు మందులా పనిచేస్తుంది. గాయాలను తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు …
Read More »బొప్పాయితో ప్రయోజనాలు ఎన్నో..?
ఒత్తిడి జీవితం, మారిన జీవనశైలి, హార్మోన్లలో మార్పులు, ఆహార అలవాట్ల వల్ల మహిళల్లో పీరియడ్స్ సమయానికి రావు. అయితే బొప్పాయిలో ఉండే కెరోటిన్.. ఈస్ట్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది సహజంగా పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. అలాగే కొత్తిమీరలో ఉండే అపియోల్, మిరిస్టిసిన్ గర్భాశయం సంకోచించేలా చేసి నెలసరికి దోహదపడుతుంది. వీటితోపాటు అల్లం-లవంగం వాము తీసుకుంటే మంచిది.
Read More »