కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.
Read More »అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో గల హాల్ట్ విల్లే సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును ఓ SUV ఢీకొట్టగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు ప్రమాదానికి కారణమైన SUVలో 27 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు
Read More »హైదరాబాద్ హౌస్ కు చేరుకున్న ట్రంప్..!
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్ లో అడుగుపెట్టిన అనంతరం నిన్న నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లి అనంతరం స్టేడియం కు వచ్చి చివర్లో తాజ్ మహల్ ను సందర్శించారు. నేరు మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్‌లో ఆచార స్వాగతం పలికిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు …
Read More »కదలివచ్చిన వైట్ హౌస్..మోదీ ఘనస్వాగతం !
అగ్రరాజ్యాధిపతి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో సతీసమేతంగా అడుగుపెట్టారు. వీరికి భారత ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చారు. ట్రంప్ 36 గంటల భారత పర్యటనలో ముందుగా సభర్మతి ఆశ్రమానికి వెళ్లనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ నుండి ఆశ్రమానికి వెళ్ళే దారిపొడుగునా ట్రంప్ కు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఆశ్రమం తరువాత నేరుగా స్టేడియం కు వెళ్లనున్నారు. స్టేడియం కు వెళ్ళే దారిలో …
Read More »అమెరికాలో జగన్ కొత్త లుక్.. బ్లాక్ బ్లేజర్ తో స్టైలిష్ గా.. కారణం ఏమిటంటే..?
అమెరికా పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. అక్కడ ప్రవాసాంధ్రులు ఆయనకు డ్యూలస్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారులు అరుణీశ్ చావ్లా (ఐఏఎస్), నీల్‌కాంత్ అవ్హద్ (ఐఏఎస్) కూడా జగన్‌ను సాదరంగా ఆహ్వానించారు. వందలాదిగా తరలివచ్చిన ఎన్నారైలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం నుంచి అమెరికా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఎం …
Read More »రిలీజ్ కు ముందే బాహుబలి2 రికార్డును బ్రేక్ చేసిన మహర్షి..
తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ లో ఉన్న హీరోల్లో మహేష్ బాబు ఒకరు.మహేష్,పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’.ఈ చిత్రం రిలీజ్ కోసం మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు.మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇది మహేష్ కు 25సినిమా కావడం మరో విశేషం.అయితే ఇది రిలీజ్ అవ్వకముందే ఒక రికార్డు బ్రేక్ చేసింది.రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ గొప్పతనాని ప్రపంచానికి …
Read More »