తెలంగాణ రాష్ట్ర శాసనసభా సమావేశాల్లో ఈ రోజు మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. శాసనసభలో హామీ ఇస్తున్నా.. కచ్చితంగా వందశాతం ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు సాధించి తీరుతాం. సమైక్య పాలకులు మైనార్టీల విషయంలో కొంత నిర్లక్ష్యం వహించారు. ఎవరినీ నిందించి కూడా లాభంలేదు. అంతే కాకుండా దళిత క్రైస్తవుల అంశంపై పార్లమెంట్‌లో మా సభ్యులు పోరాటం చేస్తున్నారని …
Read More »