శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కిందట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహనాలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కన్నేశారు. అయితే, మువ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతి …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే పరిస్థితి ఇంత దారుణమా..??
నారా చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మోస పూరిత హామీలను నమ్మిన ఏపీ ప్రజలు టీడీపీకి అధికారాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా.. హామీలు అమలు చేయడంలో మాత్రం చంద్రబాబు ఇప్పటికీ వాయిదా వేస్తూనే వస్తున్నారు. వీటన్నిటిని గమనించిన ప్రజలు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకీ బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఆ నేపథ్యంలోనే …
Read More »”ఫిరాయింపు కల్పనకు చంద్రబాబు ట్రీట్‌మెంట్” షురూ..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »