దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ బుచ్చిబాబు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి షెట్టి ప్రధాన పాత్రల్లో దర్శకుడు బుచ్చిబాబు రూపొందించిన చిత్రం `ఉప్పెన`. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కళ్లు చెదిరే రీతిలో కలెక్షన్లు సాధిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయల …
Read More »జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త
‘ఉప్పెన’ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్లు క్యూ కడుతున్నాయని, సినీ వర్గాల టాక్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ఆయనకు అవకాశం వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘నాన్నకు ప్రేమతో కు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అతని స్టామినాపై జూనియర్ ఎన్టీఆర్ కు నమ్మకం ఉండటంతోనే ఈ ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకా అఖిల్ కోసం బుచ్చి ఓ …
Read More »చరిత్ర సృష్టించిన ఉప్పెన
మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’తో చరిత్ర సృష్టించాడు. టాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు సాధించిన డెబ్యూ హీరోగా ‘ఉప్పెన’తో 3 రోజుల్లోనే రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా 21 ఏళ్ల ఆల్ టైం ఇండియా రికార్డును తుడిచిపెట్టాడు. దేశంలో హృతిక్ రోషన్ ‘కహోనా ప్యార్ హై’ సినిమా ఫుల్ రన్ తో రూ.41 కోట్ల నెట్ వసూలు చేసింది. దీనిని ‘ఉప్పెన’ కేవలం 5 రోజుల్లోనే అధిగమించి సరికొత్త …
Read More »వసూళ్లతో దూసుకెళ్తున్న ఉప్పెన
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రేమికులను ఆకట్టుకునే సన్నివేశాలతో పాటు మాస్‌ని ఆకట్టుకునే సన్నివేశాలు కూడా ఉండడంతో అభిమానులు థియేటర్స్ బాట పడుతున్నారు. ఈ చిత్రం తొలి రోజు నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ. 10.42 కోట్ల షేర్ రాబట్టగా.. ఏపీ, తెలంగాణ కలిపి రూ. …
Read More »నీ నవ్వు వెన్నెల సముద్రం
వెన్నెలలా నవ్వే అమ్మాయి… ఎర్నని వన్నెలో మెరుస్తున్న గాజులను వయ్యారంగా చేతులకు వేసుకుంటుంటే! చూసే కళ్లలో ఆనందం ఉప్పెనై పొంగదా?…పొంగుతుందనే అంటోంది ‘ఉప్పెన’ చిత్ర బృందం… సోమవారం తమ కథానాయిక కృతిశెట్టికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. చిత్రంలో ఆమె కొత్త లుక్‌ను ఈ సందర్భంగా విడుదల చేశారు. వైష్ణవ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ మార్చిలోనే పూర్తైయింది. లాక్‌డౌన్ కారణంగా విడుదల ఆగిపోయింది. ఈ సినిమాను మైత్రీమూవీమేకర్స్, …
Read More »